BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

ముమ్మిడివరం మున్సిపాలిటీలో 23 వార్డులకు పోలింగ్ పూర్తి.... అత్యధికంగా 759, అత్యల్పంగా 560 ఓట్లు నమోదు..

Select Suryaa Now
ముమ్మిడివరం మున్సిపాలిటీలో 23 వార్డులకు పోలింగ్ పూర్తి.... అత్యధికంగా 759, అత్యల్పంగా 560 ఓట్లు నమోదు..

.ముమ్మిడివరం మేజర్ న్యూస్ మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 23 వార్డుల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు.
23 వార్డుల్లో కలిపి మొత్తం 20,427 ఓట్లకు గాను 16,741 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 82.0 శాతం పోలింగ్ నమోదైంది.
వార్డుల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా 19వ వార్డులో 888 ఓట్లకు గాను 759 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా 5వ వార్డులో 866 ఓట్లకు గాను 560 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మిగిలిన వార్డుల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడు అందరి దృష్టి ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలపైనే ఉంది.