భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై
పాలకుర్తి ,మేజర్ న్యూస్ ,ప్రేమ వివాహం చేసుకున్న గన్న అరవింద్, దివ్య కొంత కాలానికి వారి ఇరువురి మధ్య సమస్యలు ఏర్పడి పోలీస్ స్టేషన్ ఆశ్ర యించిన దివ్య ఫిర్యాదు మేరకు దివ్య భర్త అరవిందు దంప తులకు ఆదివారం ప్రత్యేక కౌన్సి లింగ్ ఇచ్చి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్. మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన గన్ను అరవిందు, దివ్య ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాదులో నివాస ఉండి ఈ మధ్యనే శాతపురం గ్రామానికి వచ్చిన అనంతరం మరి మధ్య సమస్యలు ఏర్పడడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా ఎస్సై సృజన కుమార్ ప్రత్యేక చోరువతో ఇరు వురి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ తో కలిసి కాపురం చేస్తా మంటు రాతపూర్వ కంగా రాసిచ్చిన, గన్న అరవింద్- దివ్య దంపతులు పెద్ద మనుషుల సమక్షంలో,, భార్యాభర్తలను ఒక్కటి చేసి కాపురానికి పంపించిన, ఎస్సై సృజన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ ఎంల్ లిబరేషన్ నాయకులు, ప్రజా సంఘాల నాయ కులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవేల్లి సోమా చందర్, మండల అధికార ప్రతినిధి పశులాది అశోక్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.