BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి

Select Suryaa Now
దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి

మాదాపూర్,మేజర్ న్యూస్ :  దుర్గం చెరువులో దూకి 29 ఏళ్ల వ్యాపారవేత్త మృతి చెందాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.మృతుడిని నల్లగండ్లలోని మీరో అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఎ. వెంకట రామ మాణిక్య రావు కుమారుడు ఎ. సాయి మహేశ్వర్‌గా పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం, సాయి మహేశ్వర్ శనివారం సాయంత్రం దుర్గం చెరువులోకి దూకాడు. ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.