BREAKING
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు

భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్

Select Suryaa Now
భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్

పాలకుర్తి, మేజర్ న్యూస్, ప్రేమ వివాహం చేసుకున్న గన్న అరవింద్, దివ్య  కొంత కాలానికి వారి ఇరువురి మధ్య సమస్యలు ఏర్పడి పోలీస్ స్టేషన్ ఆశ్ర యించిన దివ్య ఫిర్యాదు మేరకు దివ్య భర్త  అరవిందు దంప తులకు ఆదివారం ప్రత్యేక కౌన్సి లింగ్ ఇచ్చి కాపురానికి పంపిన  ఎస్సై  సృజన్ కుమార్. మండలంలోని శాతపురం గ్రామానికి చెందిన గన్ను అరవిందు, దివ్య ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాదులో నివాస ఉండి  ఈ మధ్యనే శాతపురం గ్రామానికి వచ్చిన అనంతరం మరి మధ్య సమస్యలు ఏర్పడడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా ఎస్సై  సృజన కుమార్ ప్రత్యేక చోరువతో ఇరు వురి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ తో కలిసి కాపురం చేస్తా మంటు రాతపూర్వ కంగా రాసిచ్చిన, గన్న అరవింద్- దివ్య దంపతులు పెద్ద మనుషుల సమక్షంలో,, భార్యాభర్తలను  ఒక్కటి చేసి కాపురానికి పంపించిన, ఎస్సై  సృజన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ ఎంల్ లిబరేషన్ నాయకులు, ప్రజా సంఘాల నాయ కులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవేల్లి సోమా చందర్, మండల అధికార ప్రతినిధి పశులాది అశోక్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సోమయ్య, పాలకుర్తి జనగామ జిల్లా