telangana
వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్
సూర్య, వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ
నటి ‘కితకితలు’ గీతా సింగ్ గారు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం దేవస్థానం ఈవో రమాదేవిని గీతా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు.