BREAKING
భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం....

Select Suryaa Now
సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం....

                 అర్హులైన పట్టభద్రులందరూ ఫారమ్-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి: మహేష్ యాదవ్
 సోమాజిగూడ /మేజర్ న్యూస్ :1 రాబోయే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ పరిధిలో బీఎస్ మక్తా ప్రాంతంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూత్ నంబర్లు 98, 99, 101, 102, 103 పరిధిలోని ఇళ్లను సందర్శించి అర్హులైన పట్టభద్రులను కలిసి ఫారమ్-18 ద్వారా ఓటరు నమోదు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. పట్టభద్రులందరికీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ఈ ఇంటింటి ప్రచారానికి స్థానికుల నుంచి సానుకూల స్పందన లభించింది అని మహేష్ యాదవ్ పేర్కొన్నారు.