BREAKING
అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం

ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక

Select Suryaa Now
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు  జన్మదిన వేడుక

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మల్కాజిగిరిలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు  జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని పి వీ ఎన్ కాలనీలోని ఫ్యూచర్ ఫౌండేషన్ లో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, రోహిత్ జన్మదిన వేడుకలను చిన్నారుల ఆనందోత్సాహాల నడుమ ఘనం గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు కేక్ తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాబ న్న, శంకర్ రావు, కన్నా, శ్రీరామ్, భాస్కర్, యాదగిరి,రాజు, శ్రీధర్, సాయి, స్వామి,గణేశ్, సలీమ్, ఉపేందర్, వాజిద్, అక్తర్, లఖన్ తదితరులు పాల్గొన్నారు