నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం నగర పంచాయతీ ఎన్నికలు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ముమ్మిడివరం సిఐ ఎం మోహన్ కుమార్ తెలిపారు. నగర పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకుని కొత్తపేట డిఎస్పి ఎస్ మురళీమోహన్రావు పర్యవేక్షణలో రాజోలు ముమ్మిడివరం సిఐలు వి సురేష్ బాబు, ఎం మోహన్ కుమార్ ఆరుగురు ఎస్సైలు 165 మంది పోలీస్ సిబ్బంది నాలుగు మొబైల్ కోర్సులు రెండు స్ట్రైకింగ్ బృందాలు తో భారీ పోలింగ్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఏ తెలిపారు.