BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

రామాయంపేట ;  నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద అదివారం మెదక్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 29వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసానిచ్చే యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అష్ట ఆయురారోగ్యాలతో ఉంటూ మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కోరుతూ రానున్న రోజుల్లో మంత్రి పదవిని అవరోదించాలన్నారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, మాజీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్,పంజా మహేందర్,ముత్యాల మధుసూదన్ రెడ్డి,ఉప సర్పంచ్ మహేందర్, చింతల స్వామి,గరుగుల శ్రీనివాస్,రాజి రెడ్డి,మహేష్, నాగరాజు,మధు, నర్సింలు, మద్దికుంట శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.