BREAKING
వైశ్యులంతా ఐక్యంగా ఉండాలి - జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు వంగపల్లి నాగభూషణం గుప్త.. ఏపీలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి* జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం చిన్నారుల తల్లిదండ్రులు సరైన సమయంలో టీకాలు ఇప్పించాలి - కమ్యూనిటీ హెల్త్ అధికారి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మదర్ డెయిరీ పాల ధరల పెంపు: రేపటి నుంచే అమలు నేరాల అదుపునకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యం - ఎస్సై అనిల్ నీరటి కిష్టయ్య నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ సర్పంచుల నేత కె.రాజిరెడ్డి 30వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె ఎమ్మిగనూరు వైకాపా జడ్పిటిసి రాజీనామాకు సిద్ధం..? తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పరిశీలన పోస్ట్ ఆఫీస్ లో ఉచిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల అందజేత ప్రారంభం కామారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి -  MCPI(U)  జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్ ప్రభుత్వ చమురు సంస్థలకు భారీ లాభాలు: క్యూ2లో రూ. 30,106 కోట్లు అంగన్‌వాడీ టీచర్ల నియామకాలకు ఇంటర్వ్యూల తేదీలు ఖరారు

వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం

Select Suryaa Now
వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం

తిరుమల మేజర్ న్యూస్,

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, పాల్గొన్నారు.