BREAKING
తెలంగాణ పోలీస్ శాఖలో పదోన్నతులపై డీజీపీ కీలక సమావేశం తిరుమల నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు... అట్టహాసంగా కార్తీక మాస పూజలు ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం.. డివిజన్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యంగ్ డైనమిక్ కార్పొరేటర్ కోనంకి స్నేహ ​ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు సమతామూర్తి ప్రాంగణంలో నేడు ఘనంగా 'యతీంద్ర సప్తతి' ఉత్సవాల ముగింపు వేడుకలు పరిశోధనల్లో కొత్త అధ్యాయం ట్రోలింగ్ పై మౌనం వీడిన నటి కియారా అద్వానీ జనసేన రాష్ట్ర పార్టీ ఆఫీస్ పేరుతో భారీ మోసం.. ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల వసూలు! తుర్కపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. యాదవుల ఐక్యతకు సదర్ వేడుకలు ప్రతీక బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల సెగ! పాత్ర నిడివి కంటే నటనకే ప్రాధాన్యం అంటున్న సిద్ధు మూలిమణి నస్లెన్ సినీ పరిశ్రమను శాసిస్తాడన్న దర్శకుడు అట్లీ విశాఖ మేయర్ గా ఘనవిజయం సాధించిన ముక్కా శ్రావణిని అభినందించిన మంత్రి నారా లోకేష్ మైఖేల్ జాక్సన్ ఆస్తుల వివాదం పై ప్రముఖ న్యాయవాది స్పందన

మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.11 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.11 వేల ఆర్థిక సాయం

కోట్ పల్లి, మేజర్ న్యూస్: కోట్‌పల్లి మండలం కరీంపూర్ గ్రామానికి చెందిన బర్వాద్ బాబూమియా మృతి చెందడంతో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.11 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యుడు ఖాజా హాజీకి ఈ మొత్తాన్ని అందించారు. కరీంపూర్ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి రూ.11 వేల ఆర్థిక సహాయం అందిస్తానని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ సహాయం అందించినట్లు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదట్ పటేల్, ఉప సర్పంచ్ యేసు, గ్రామ పెద్దలు రషీద్, పక్రొద్దీన్, కరీం, పైజొద్దీన్, అబ్బు సిద్దిక్, బిచ్చయ్య, బండయ్య, రాజు, మదర్, యూసుఫ్, మొగులన్ సబ్, మైబు పటేల్, సలీం తదితరులు పాల్గొన్నారు.