BREAKING
క్రషర్ మిషన్ల దుమ్ముతో పంటలకు నష్టం బ్యారెల్‌కు $86కి దిగొచ్చిన బ్రెంట్ క్రూడ్: భారత్‌కు ఊరట ఆసియా మార్కెట్ల దూకుడు: నిక్కీ, కోస్పి భారీ ర్యాలీ కళ్యాణదుర్గం లో 24 వ వార్డు లో మౌలిక వసతులు పరిశీలన. అమెరికా మార్కెట్లలో ర్యాలీ: నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు లాభాలు టెక్ ఆదాయాల జోరు: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.11 వేల ఆర్థిక సాయం రూపాయి మారకం విలువ స్థిరత్వం: డాలర్‌తో పోలిస్తే 93.65 - 93.74 వద్ద ట్రేడింగ్ బ్యాంకింగ్ & రంగాల జోరు: 1.7% పెరిగిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 210.40 పాయింట్ల లాభం: 25,255 ఎగువన సరికొత్త ముగింపు సెన్సెక్స్ 772.75 పాయింట్ల లాభం: 81,879 వద్ద ముగింపు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత నోటిఫికేషన్ మార్కెట్లకు భారీ ఊపు: ఎఫ్‌పీఐల కొనుగోళ్లు, చమురు ధరల తగ్గింపు దేశీయ మార్కెట్లలో బుల్స్ హవా: సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు స్టాక్ మార్కెట్ & అంతర్జాతీయ ఆర్థిక రంగం: తాజా విశ్లేషణ

అయ్యప్ప స్వామి దేవస్థానానికి రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతుల విరాళం

Select Suryaa Now
అయ్యప్ప స్వామి దేవస్థానానికి రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతుల విరాళం

కీసర, మేజర్ న్యూస్: కీసర శ్రీ వరాల అయ్యప్ప స్వామి దేవస్థానానికి కీసర వాస్తవ్యులు రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతులు భక్తిశ్రద్ధలతో 120 ప్లేట్లు, 4 జగ్గులను విరాళంగా అందజేశారు. దేవస్థానానికి అవసరమైన సామగ్రిని అందించి తమ భక్తిభావంతో పాటు సేవా గుణాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దాతృత్వాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ అయ్యప్ప స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆలయ కమిటీ తరఫున ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కీసర శ్రీ వరాల అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ నల్ల బాల్ రెడ్డి గురుస్వామి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.