BREAKING
కొత్త ఇంట్లో అలియా భట్, రణబీర్ కపూర్ దీపావళి సంబరాలు.. చిన్నారి రాహా ముద్దుల హడావుడి జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక

ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు

ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు
మహేశ్వరం,( నవంబర్9) మహేశ్వరం మండలంలోని  గంగారం గ్రామపంచాయతీ తోపాటు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్లలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ  ఇల్లు లబ్ధి పొందిన వారు దీపావళి పండుగ చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్  మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గంగారం గ్రామపంచాయతీ ఆదర్శ గ్రామపంచాయతీ చేయడమే ధ్యేయంగా మా నాయకులు పనిచేస్తున్నారు గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలన్నీ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ నాయక్ ఉప సర్పంచ్ మహేందర్ ,మునావత్ భారతి ఎం సేల. పి జ్యోతి ఎం హంస. ఎం దర్జీ. నేనావత్ శాంతి వార్డ్ మెంబర్స్ ఎం మోహన్ జ్యోతి గోపి పద్మదేవ ధర్మ లావణ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
పాల జనార్ధన్, మేజర్ న్యూస్