BREAKING
కొత్త ఇంట్లో అలియా భట్, రణబీర్ కపూర్ దీపావళి సంబరాలు.. చిన్నారి రాహా ముద్దుల హడావుడి జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక

సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా

Select Suryaa Now
సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా
సూర్య ఎలిగేడు ;; మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఆదివారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, యువకులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవకు అంకితమై నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ విజయరమణారావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అర్షణపల్లి వెంకటేశ్వర రావు,పీఏసీఎస్ డైరెక్టర్ తానిపర్తి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.