BREAKING
జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను రికవరీ చేసిన రేణిగుంట పోలీసులు.

ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు

సూర్య ఎలిగేడు ;;మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మద్దెల రమాదేవి, ఉపసర్పంచ్ బొడిగె శివకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కృషితో తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కునమల్ల పీటర్, కోడూరు రమేష్, గోపు అరుణ్ రెడ్డి, అసంపల్లి రాజు, గుడికందుల నవీన్, మడ్లపల్లి రవీందర్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.