BREAKING
ఆధునిక సాగు మెళకువల కోసం.. మెగా రైతు మేళాకు రైతుల పయనం మానకొండూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు అగ్నిప్రమాదాలపై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు అనిరుద్ పెళ్లి సందడి ప్రముఖుల హాజరు ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు దక్షిణాసియా పారా త్రోబాల్ పోటీలకు రవిష్ రెడ్డి. :భారతదేశం తరఫున శ్రీలంకలో ప్రాతినిధ్యం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి వేడుకలు... పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు పరిగిలో తీవ్ర ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం: దగ్ధమైన పాత రికార్డులు అభివ్రుద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాం...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి

Select Suryaa Now
శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి

అవనిగడ్డ మేజర్ న్యూస్ ఆలయాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం అని జడ్పిటిసి సభ్యురాలు విక్కుర్తి జయలక్ష్మి అన్నారు.ప్రాచీన శివాలయం గా పేరు అందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర్ స్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనులకు సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆరు లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయం ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి దాత చింతలపూడి మధు 3 లక్షల రూపాయలు సమకూర్చగా మిగిలిన మొత్తానికి దాతలు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.