BREAKING
కొత్త ఇంట్లో అలియా భట్, రణబీర్ కపూర్ దీపావళి సంబరాలు.. చిన్నారి రాహా ముద్దుల హడావుడి జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి వేడుకలు... పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి వేడుకలు...   పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు
సూర్య ఎలిగేడు ;; మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సంబరాల్లో పాల్గొన్నారు.సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో నెలకొన్న ఆనందాన్ని వారితో కలిసి పంచుకుంటూ దీపావళి పండుగ జరుపుకోవడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్, సర్పంచులు, ఉపసర్పంచులు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర యువజన నాయకులు, నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.