BREAKING
మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు ఎన్విడియా సంక్షోభం...చైనా టెక్ రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ

అమావాస్య సందర్భంగా వీరభద్ర దేవాలయం వద్ద అన్నదానం

Select Suryaa Now
అమావాస్య సందర్భంగా వీరభద్ర దేవాలయం వద్ద అన్నదానం

మక్తల్ సూర్య న్యూస్  పట్టణ కేంద్రంలోని యాదవ్ నగర్‌లో వెలసిన శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర దేవాలయం వద్ద అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా కమ్లేకర్ మధన్ జీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మధన్ జీ కుమారులు, కోడళ్లు సంధ్య, తుకారామ్ జీ, ఇంద్ర, ప్రవీణ్ కుమార్ జీతో పాటు మనవళ్లు, మనవరాళ్లు హర్షాన్, నిర్మయ రామ్, నిక్షిప్త కృష్ణ ప్రియ హేదేకార్, సుశీల తదితరులు అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. దేవాలయం వద్ద నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులలో ఆనందాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో కల్లూరి నాగప్ప, ఈసారి నాగప్ప, శివకుమార్, గుంతలు మేస్త్రి శివకుమార్, నర్సింలు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 గోవింద్  రిపోర్టర్ మక్తల్