BREAKING
దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో సేవా సందడి.. --రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ దంపతులు --కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం రోడ్డు వేశారు ఇరువైపులా మట్టి వేయడం మరిచారు

హాసాకొత్తూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్

Select Suryaa Now
హాసాకొత్తూర్ గ్రామంలో  ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్

సూర్య కమ్మర్ పల్లి :మండలంలోని హసా కొత్తూర్ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో మా ఇందిరమ్మ ఇల్లు దీపావళి సంబరాలు అనే కార్యక్రమాన్ని సర్పంచ్ నలిమెల గంగారెడ్డి  ఆధ్వర్యంలో నూతన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది .. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మేము గత 20 నుండి 30 సంవత్సరాల నుండి దీపావళి పండుగ కిరాయి ఉన్న ఇండ్లలో నిర్వహించుకున్నంటివి కానీ ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగినది మా యొక్క సొంత ఇంట్లో మేము ఈ సంవత్సరము దీపావళి పండుగ చేసుకుంటున్నాము అంటే ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలపడం జరిగినది మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు రేవంతన్న ప్రభుత్వానికి మరియు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారెడ్డి ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నరసయ్య వార్డు సభ్యులు కుందేటి శ్రీనివాస్, రాధారపు గంగాధర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల శ్రీకాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిడి లింగారెడ్డి, శ్రీనివాస్, మంద భాగ్య, కల్లెడ లలిత, మోదిని శ్రీధర్ ,కాంగ్రెస్ నాయకులు, చెన్నమల శ్రీనివాస్, మండపల్లి మహేందర్ ను పాల్గొన్నారు..