BREAKING
ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు అగ్నిప్రమాదాలపై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు అనిరుద్ పెళ్లి సందడి ప్రముఖుల హాజరు ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు దక్షిణాసియా పారా త్రోబాల్ పోటీలకు రవిష్ రెడ్డి. :భారతదేశం తరఫున శ్రీలంకలో ప్రాతినిధ్యం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి వేడుకలు... పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు పరిగిలో తీవ్ర ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం: దగ్ధమైన పాత రికార్డులు అభివ్రుద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాం...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు

Select Suryaa Now
దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు

కుటుంబ సభ్యులతో కలిసి క్రాకర్స్ పేల్చిన చైర్మన్…

ఫరూక్ నగర్, రంగారెడ్డి:

 దీపావళి పండుగను పురస్కరించుకుని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

 అనంతరం షాద్‌నగర్ పట్టణంలోని వినాయక్ గంజ్‌లో వ్యాపారస్తులు నిర్వహించిన లక్ష్మీదేవి ప్రత్యేక పూజా కార్యక్రమానికి బసవేశ్వర్ హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…