BREAKING
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు

నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్

Select Suryaa Now
నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు  — నగర మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :

దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం నగర ప్రజలందరికీ అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ రమేష్ గౌడ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు.. అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానం, సమాజం, సహకారం, శాంతి మరియు సంతోషాన్ని ప్రతి ఇంటిలో నింపే పర్వదినం.

ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, ప్రేమతో, సోదరభావంతో, సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరుతున్నాను. 

పట్టణ ప్రజల సహకారంతో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటున్నానని, పండుగ సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పటాసులు, దీపాలు, విద్యుత్ దీపాలను జాగ్రత్తగా వాడాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు. 

ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త ఆశలను, కొత్త ఆశయాలను, కొత్త శుభాలను తెచ్చిపెట్టాలని.. మళ్ళీ ఒకసారి నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.