BREAKING
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు

మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు

Select Suryaa Now
మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు

రాత్రి వేళ శిలాఫలకాన్ని తొలగించి తీసుకెళ్లినట్లు ఫిర్యాదు

బండ అజయ్, బండి దయాకర్, అల్లాడ భరత్‌కుమార్‌తో పాటు మరికొందరిపై కేసు

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)

షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించి తీసుకెళ్లిన ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ఉదయం 9 గంటలకు మహిళా సంఘం భవనం వద్ద శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా, మరుసటి రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కొందరు వ్యక్తులు దానిని తొలగించి తీసుకెళ్లినట్లు రుద్రారం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై రుద్రారం గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాది రెడ్డి (46) ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ అజయ్, బండి దయాకర్, అల్లాడ భరత్‌కుమార్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు షాబాద్ పోలీసులు తెలిపారు.