BREAKING
మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు

Select Suryaa Now
రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు


మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,రామాచార్లపల్లి-2లో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెల్లె రెడ్డి ప్రసాద్ అద్భుత విజయం సాధించారు.ఈ సందర్భంగా బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయాన్ని పంచాయతీ ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ఇక ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.నియోజకవర్గం అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.తనను గెలిపించిన రామాచార్లపల్లి-2 ప్రజలకు రుణపడి ఉంటానని,ఎమ్మెల్యే సహకారంతో పంచాయతీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.తన గెలుపునకు సహకరించిన కోటమి నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి