BREAKING
దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు జడ్పిటిసి స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం. ప్రతి గడపనా ఆనంద దీపాలు వెలగాలి! తిరుపతి రూరల్ జెడ్పిటిసిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గుడిపల్లి జడ్పీటీసీగా మంజుప్రియ వెంకటేష్ ఘన విజయం నల్గొండ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్.. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలి! రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించిన కట్టంగూర్ కాంగ్రెస్ నాయకులు! నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం

తిరుపతి రూరల్ జెడ్పిటిసిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

Select Suryaa Now
తిరుపతి రూరల్ జెడ్పిటిసిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

తిరుపతి రూరల్ జెడ్పిటిసిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

పోలింగ్ కేంద్రంలో నువ్వా నేనా అంటూ సాగిన కౌంటింగ్ లో ఉత్కంఠ భరితంగా చివరి క్షణంలో హర్షిత్ రెడ్డి విజయకేతనం ఏగుర వేశారు

చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కి 41119 ఓట్లు రాగ 
సమీప టిడిపి ప్రత్యర్థికి 40517 ఓట్లు వచ్చాయి


Ycp......41119

Tdp.....40517
        
         --------------
            602

వైసిపి పోస్టల్ బ్యాలెట్.... 177

టీడీపీ పోస్టల్ బ్యాలెట్... 216


Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,