BREAKING
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ సెక్యూరోనామిక్స్ ముప్పు..వృద్ధి మందగమనాన్ని నివారించడం ఎలా? ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లో ఒకరు మృతి తెలుగుదేశం పార్టీ అరాచకాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఈ-కామర్స్ దిగ్గజం కూపాంగ్‌కు రూ.1,800 కోట్ల భారీ జరిమానా విధించిన దక్షిణ కొరియా ముగియనున్న సీఎం పర్యటన: నేడు కొడంగల్‌లో రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏఐ రక్షణ వలయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ నూతన ఛైర్మన్‌గా ఇయాన్ సెయిన్స్ నియామకం యుద్ధాలు, ఏఐ సవాళ్ల నడుమ టర్కీలో ప్రారంభమైన కాప్-31 వాతావరణ సదస్సు కొత్త లక్షణాల కంటే అమలుపైనే వాతావరణ చర్చలు కేంద్రీకరించాలి కాప్-31 సదస్సు వేళ టర్కీలో బొగ్గు గనుల విధ్వంసం సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు భారీగా పెరిగిన పసిడి ధరలు కార్మికులకు బట్టలు అందజేసిన కార్పొరేటర్ బ్యాంకు శాంతమ్మ

అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

Select Suryaa Now
అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

శామీర్‌పేట, మేజర్ న్యూస్: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కాలుష్యానికి తావులేకుండా పర్యావరణహితంగా దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.