BREAKING
ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి సిండికేట్ అయ్యారా..? అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..!? ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య. దీపావళి వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. సురక్షితంగా పండుగ జరుపుకోవాలి: ఎస్పీ స్నేహ మెహ్రా నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక చిల్లమూరుకు ఎంపీపీ పీఠం..?* మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! మూడు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ పరిణామం పునరావృతం.. 1995లో ఈశ్వరవాకకు.. ఇప్పుడు చిల్లమూరుకు మండల పరిషత్ అధ్యక్ష పదవి ఆర్థిటి హాస్పిటల్ విషాదం.. ఉరి వేసుకుని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య. రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్

సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక

Select Suryaa Now
సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక

సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక...

-అధ్యక్షురాలిగా కంతుల శిరీష స్వామి.. ప్రధాన కార్యదర్శిగా గుర్రం రాజశేఖర్ రెడ్డి...

 

సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్:
సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం నూతన కమిటీని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా రాఘవపూర్‌కు చెందిన కంతుల శిరీష స్వామి, గౌరవ అధ్యక్షుడిగా పుల్లూరుకు చెందిన మొలుగు యాదగిరి, ప్రధాన కార్యదర్శులుగా సీతారాంపల్లికి చెందిన గుర్రం రాజశేఖర్ రెడ్డి, చిన్నగుండవెల్లికి చెందిన కోటగిరి హరీష్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా గ్యార రత్నమ్మ, శంకర్, దుర్గం రవికుమార్, పోతరాజు స్వామి, కార్యదర్శులుగా రేణిగుంట శ్రీనివాస్, మన్నె అనురాధ గిరి, గ్యార నీరజ, కుమారస్వామి, గాంధ్యడాపు రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా పొన్నాల లావణ్య, దుర్గం తిరుపతి, జంగు మల్లేశం తదితరులు ఎన్నికయ్యారు.

(సూర్య రూరల్, రమేష్)