BREAKING
టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు

తోటి మిత్రుడి కూతురిని పరామర్శించ్చిన జోర్నలిస్టులు

Select Suryaa Now
తోటి మిత్రుడి కూతురిని పరామర్శించ్చిన జోర్నలిస్టులు

జోగులాంబ గద్వాల్రా జిల్లా జోలి మండలం ముండ్లదిన్నె  గ్రామం  కొన్ని రోజుల క్రితం దసర సెలవుపై తమ నివాసానికి వస్తున్న తరుణములో ఉండవెల్లి  మండలం బొంకురు గ్రామ సమీపములో జరిగిన రోడ్ ప్రమాదం లో గాయాలపాలై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ..తమ నివాసానికి చేరుకున్న విషయాన్ని తెలుసుకుని సహచర జర్నలిస్టు పెద్దింటి నాగేష్ కూతురు పెద్దింటి ఉషారాణి నీ పలకరించి ఆమెను,కుటుంబ సభ్యులను  ఓదార్చి..వారికి మనో ధైర్యాన్ని నింపిన తోటి జర్నలిస్టులు ఎల్లప్ప , విష్ణు, వీరేశ్,రాజు తదితరులు పాల్గొన్నారు...