BREAKING
- కౌన్సిలర్ చౌదరి చరితకు తండ్రి సుప్రభాతరావు అనుభవం అండ పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్

ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి

Select Suryaa Now
ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి

గూడూరు, మేజర్‌న్యూస్‌ :   దీపావళి సందర్భంగా పట్టణంలో బాణా సంచా దుకాణాల వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పి నరసింహమూర్తి తెలిపారు. శుక్రవారం పోలీసు అధికారులు ఎస్‌ఎంజి పాఠశాలలో బాణా సంచా దుకాణాలు ఏర్పాటుపై పరిశీలించారు. ఈనెల 8న జరగనున్న దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకొనేవారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలని డిఎస్పి నరసింహమూర్తి సూచించారు. గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్డు ఎస్‌ఎంజి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న టపాకాయల దుకాణాలను డిఎస్పి పరిశీలించారు. వ్యాపారస్తులకు జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఎస్ఎంజి స్కూల్ గ్రౌండ్ లో టపాకాయల దుకాణాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దుకాణాల వద్ద  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నీటితో పాటు ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రూరల్ సిఐలు శ్రీనివాస్,వెంకటరావు ఎస్సైలు, సిబ్బంది  పాల్గొన్నారు.