BREAKING
*కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* –లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్ మురసుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు చర్యలు యుఎస్ అటార్నీ రాజీనామా-ట్రంప్ ఎన్నికల కుట్ర విచారణ కేసులో కీలక పరిణామం బార్వాద్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ సహా పలువురు యువకులు

ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు

రామాయంపేట;రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కమ్మరి కీర్తన వెంకట్ ఇందిరమ్మ నూతన గృహాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు వైస్ చైర్ పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.