BREAKING
ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్ వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు ఘనంగా రాజరాజేశ్వరి దేవికి పూజలు

కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

Select Suryaa Now
కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు
సూర్య, జన్నారం : జన్నారం మండలం కామనపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని శుక్రవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర నందు నాయక్ ఆధ్వర్యంలో సభ్యుల సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ గౌరవాధ్యక్షులుగా కొత్తపల్లి రామన్న, అధ్యక్షులుగా కామెర పోచయ్య, ఉపాధ్యక్షులుగా కందుకూరి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా కత్తెరపాక రాజేష్, చంద్రశేఖర్, కార్యదర్శులుగా వంగల శేఖర్, జునుగురు వెంకటేష్, ప్రచార కార్యదర్శులుగా తోకల అశోక్, సోషల్ మీడియా ఇన్చార్జిలుగా పెరం శేఖర్, జునుగురు కిరణ్, సలహాదారులుగా ఆచె వెంకన్న, మునిగెల భాస్కర్, గంధం చిన్నయ్య, తాళ్లపెల్లి రాజేష్, గంధం గంగన్నలను శాలువాలతో సంపాదించారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముజఫర్ అలీ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం, గొర్రె మహేష్ యాదవ్, మచ్చ శంకరయ్య, కోడి జుట్టు రాజన్నలు పాల్గొన్నారు.