BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

సిరిమాను సంబరాలలో శిరీష గానం

Select Suryaa Now
సిరిమాను సంబరాలలో శిరీష గానం

విజయనగరం  (కల్చరల్), సూర్య : పట్టణంలోని వనంగుడిలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు 2026 కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రాత్రి బి.శిరీష, అగస్త్య గాత్ర సంగీతకచేరి‌ జరిగింది. గణపతితాళం, అమ్మా పైడిమాంబ, గరుడ గమన అన్నమయ్య కీర్తనలు శిష్య బ్రుందంతో గానం చేసారు. వయోలిన్ పై ఎం.వి.కామేశ్వరరావు,మ్రుదంగంతో వారణాసి సుందరరామయ్య సహకరించారు. అనంతరం.ఎం.కళ్యాణి శాస్త్రీయ సంగీతం కచేరి జరిగింది.