BREAKING
హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి హెట్రో పరిశ్రమ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం లో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు… జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా

పొగాకుకు దూరంగా ఉండాలి

Select Suryaa Now
పొగాకుకు దూరంగా ఉండాలి

నవాబుపేట సూర్య న్యూస్:మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించాలని విద్యార్థులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి నాగ్య నాయక్ మాట్లాడుతూ..పొగాకు వినియోగం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని,విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు.పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శారద,మాధవి,సరోజ,లక్ష్మి,నిర్మల,ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.