BREAKING
అక్టోబర్‌లో పుంజుకున్న కెనడా ఐవే పీఎంఐ సూచీ అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రారంభం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

జిల్లాస్థాయి ఖో-ఖో పోటీల్లో దిర్సంపల్లి విద్యార్థుల సత్తా.. ప్రథమ బహుమతి కైవసం

Select Suryaa Now
జిల్లాస్థాయి ఖో-ఖో పోటీల్లో దిర్సంపల్లి విద్యార్థుల సత్తా.. ప్రథమ బహుమతి కైవసం
దోమ, మేజర్ న్యూస్: జిల్లాస్థాయిలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్సంపల్లి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించారు. జట్టు సమన్వయం, వేగం, చురుకుదనం, పట్టుదలతో ప్రత్యర్థి జట్లను ఓడిస్తూ ఫైనల్ పోటీలోనూ విజయం సాధించి విజేతలుగా నిలిచారు. ఈ విజయంతో పాఠశాలతో పాటు మండలానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని పేర్కొంటూ, ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విజేతలను పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.