BREAKING
అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రారంభం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు

ఒక పాడి పశువు ఎకర భూమిక సమానం

Select Suryaa Now
ఒక పాడి పశువు ఎకర భూమిక సమానం

పెద్ద శంకరంపేట్; నేటి దూడలే రేపటి పాడి పశువులని వాటి పోషణ పెంపకం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల పశు వైద్యులు డాక్టర్ నాగార్జున పాటిల్  శుక్రవారం నాడు  మండల పరిధిలోని  మరిచేట్పల్లి   గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మరియు పశు సంవర్ధక శాఖ సహకారంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరం నందు  పశువులకు గర్భస్థ పరీక్షలు సాధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వాటి తగిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల గేదెల్లో ఎద లక్షణాలను గుర్తించి కృత్రిమ గర్భం చేయించుకోవడం వలన మేలు జాతి లేగ దూడలు జన్మిస్తాయని పుట్టిన లేగ దూడలకు నటన  నివారణ మందులు వేసుకోవాలని  మరియు ముందస్తుగా కాలానుగుణంగా వ్యాధి నివారణ టీకాల వేయించుకోవాలని ఏలినో ప్రభావం ఉన్నందున పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు దూడలకు నట్టల నివారణ మందులను వేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్  కుమార్ మెదక్ జిల్లా గోపాల మిత్ర సూపర్వైజర్  శ్రీనివాస్ రెడ్డి.మోహిజ్ వి ఏ మెదక్ జిల్లా గోపాలమిత్ర ప్రెసిడెంట్ పి.మల్లేశం గౌడ్ గోపాల మిత్రులు పి. సతీష్ గౌడ్ పి. మహేష్ రెడ్డి గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు