BREAKING
అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రారంభం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్ద శంకరంపేట;ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇంఛార్జి ఎంపీడీఓ షాకీర్అలీ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిముక్కులలో జలసిరి పథకంలో భాగంగా ఇంకుడుగుంత పనులు, వీబీజీరాంజీ పనులు, పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాన్ని సర్పంచ్ రవీందర్ కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని, నీటిని, విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ జాకీర్హౌుస్సేన్, ఏపిఓ సంతోష్, ఈసీ నవాజుద్దిన్ తదితరులున్నారు.