BREAKING
హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి హెట్రో పరిశ్రమ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం లో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు… జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా

విజేతలకు శుభాకాంక్షలు...

Select Suryaa Now
విజేతలకు శుభాకాంక్షలు...

సీతమ్మధార, సూర్య :  ఆంధ్ర యూనివర్సిటీ అంతర్ కళాశాల వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 4, 5వ తేదీలలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య 
కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు పురుషుల  మహిళల విభాగంలో పవర్ లిఫ్టింగ్  వెయిట్ లిఫ్టింగ్ రెండు విభాగాలలోను ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. మధు కుమార్  విద్యార్థులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి ఎస్ కే చక్రవర్తి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి దీపక్ చౌదరి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మేజర్ టి బ్రహ్మానందరెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెచ్ ఓ డి స్క్వాడ్ అండ్ లీడర్ డాక్టర్ బి.ఆర్.ఎస్ లక్ష్మణ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్ విద్యార్థులను అభినందించారు.