BREAKING
మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు

నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్

Select Suryaa Now
నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి నియోజకవర్గం లోని బొబ్బిలి, రామభద్రపురం,బాడంగి, తెర్లాం మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. బొబ్బిలి ప్రభాకర్ అకాడమీ స్కూల్, తారకరామ కాలనీ దగ్గర, బొబ్బిలి కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ మేరకు బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు, పంచాయతీ రాజ్ డిఇ అప్పారావు, పట్టణ సిఐ కె నారాయణ తదితరులు కౌంటింగ్ సెంటర్ ను పరిశీలిస్తున్నారు.