BREAKING
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మెగా జాబ్ మేళా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. అధికారులకు పట్టదా..? *కంబాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ* తలారి రంగయ్య పై చర్యలు తీసుకోవాలి.. చెన్నై వేదికగా భారత్-మ్యాన్మార్ సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు దీపావళి పండుగ ను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్ షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్ తొలి బిమ్‌స్టెక్ సముద్ర భద్రతా విన్యాసాలు ముగింపు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ *సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘన ప్రారంభం* మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన శిరీష కు అభినందనలు వెల్లువ *సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* –లక్ష్మీకాంతరావు క్షమార్పణ చెప్పాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కళ్యాణ్ రవీందర్ మురసుకు దెబ్బతిన్న ఉద్యాన పంటల పునరుద్ధరణకు చర్యలు

ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు.

 

సూర్య - పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో శ్రీ ఆదర్శ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జయంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు విష్ణు భక్తుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు శ్రీనివాస్, సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ ధన్వంతరి నారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, కుల సంఘం ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నారాయణదాసు నర్సయ్య, నారాయణదాసు నంబయ్య, కొమరయ్య, రాజమల్లు, శ్రీనివాస్, వెంకటేష్, కుమార్, వివేక్, ప్రశాంత్, అజయ్, రాకేష్, నారాయణదాసు కుమారస్వామి, నాగసాగర్, శ్రీకాంత్, కుమార్, సోన్నాయిల వంశీకృష్ణ, అభిషేక్, కంది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.