BREAKING
ఓట్ల లెక్కింపునకు 943 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు! ప్రధాని మోదీతో టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భేటీ - కౌన్సిలర్ చౌదరి చరితకు తండ్రి సుప్రభాతరావు అనుభవం అండ పురపాలక సంఘం ఎన్నికలపై ఎంఎల్‌ఏ సమీక్ష మోదీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరిన 10 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు

Select Suryaa Now
విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి  - సంతాప సభలో వక్తలు

బిట్రగుంట, మేజర్ న్యూస్ :   విద్యారంగంలో డాక్టర్ కె రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవని అవి చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం బోగోలు మండలం కడనూతల గ్రామంలో ఆర్ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దివంగత డాక్టర్ రాజారెడ్డి సంతాప సభ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఆర్.ఎస్.ఆర్. విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఆర్.ఎస్.ఆర్. విద్యాసంస్థల డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం సేవలందించి, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన విద్యావేత్త, ప్రజ్ఞాశాలి డా. కె. రాజారెడ్డి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డా. కె. రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సంతాప సభకు కావలి పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు, రాజకీయ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. డా. కె. రాజారెడ్డి గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఆర్. విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, కావలి పట్టణ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. కె. రాజారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.