బ్యాంక్ మేనేజర్ కు రైతుల వినతిపత్రం
రాజోలి సూర్య న్యూస్ :
జోగులాం గద్వాల జిల్ల రాజోలి మండల నందు యూనియన్
బ్యాంక్ మేనేజర్ గారిని కలిసి రాజోలి కరువు మండలం గా ప్రకటించిన విషయాన్ని తెలుపుతూ. గ్రామంలో ఎలినో ప్రభావంతో రైతులు వేసిన పంట పొలాలన్నీ ఎండిపోయినయ్ రైతులు అప్పులు చేసి వ్యవసాయంలో చాలా నష్టాల్లో కూరుకు పోయారు . కావున అగ్రికల్చర్ లోన్లకు వడ్డీ మాత్రమే కట్టించుకొని అన్ని విధాల రైతులను ఆదుకోవాలి అంటూ వినతి పత్రం ఇచ్చారు
అలాగే ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని అలాగే రైతులకు తక్షణమే లోన్లు రీ షెడ్యూల్ చేయాలని తెలుపుతూ రాజోలి రైతులందరము కలసి వినతి పత్రం అందించార మేనేజర్ గారు సానుకూలంగా స్పందిస్తూ రైతుల విషయం పై అధికారులకు తెలిపి రైతులను వెసులుబాటు కల్పిస్తామని తెలపడం జరిగింది......…
సూర్య రిపోర్టర్ రాజోలిమండల కె. తిరుమలేష్