BREAKING
శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: 78 పరుగుల వద్ద అవుటైన అభిషేక్ శర్మ, కీలక దశలో భారత్-ఎ ఈవీఎంతో మాక్ ఎన్నికలు-ప్రజాస్వామ్య పాఠం నేర్చిన విద్యార్థులు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: అజారుద్దీన్ సెంచరీ, సంజూ శాంసన్ మెరుపులతో హిమాచల్ ప్రదేశ్‌పై కేరళ ఘన విజయం కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు: తృటిలో తప్పించుకున్న బరోడా కెప్టెన్ 32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు

మృతుడి కుటుంబానికి పరామర్శ

Select Suryaa Now
మృతుడి కుటుంబానికి పరామర్శ
సూర్య.నేరడిగొండ: మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గస్కంటి రవి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాధవ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు కోడల స్వామి, అశోక్, గంగన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.