BREAKING
శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: 78 పరుగుల వద్ద అవుటైన అభిషేక్ శర్మ, కీలక దశలో భారత్-ఎ ఈవీఎంతో మాక్ ఎన్నికలు-ప్రజాస్వామ్య పాఠం నేర్చిన విద్యార్థులు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: అజారుద్దీన్ సెంచరీ, సంజూ శాంసన్ మెరుపులతో హిమాచల్ ప్రదేశ్‌పై కేరళ ఘన విజయం కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు: తృటిలో తప్పించుకున్న బరోడా కెప్టెన్ 32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు

ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ

Select Suryaa Now
 ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ
 -జూబ్లీహిల్స్/ మేజర్ న్యూస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్   బి.ఎం సందీప్ కుమార్, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల తో కలిసి పాల్గొన్న   ఖైరతాబాద్   కంటెస్టెడ్ ఎమ్మెల్యే  పి.విజయ రెడ్డి . కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.:

--