BREAKING
అక్షయ్ కుమార్‌ను ‘అనూప్ జలోటా’ అంటూ ఆటపట్టించిన ట్వింకిల్ ఖన్నా.. పారితోషికం లేకుండా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లావంటూ ఫన్నీ రోస్ట్! మాటలు చాలని చోట సంగీతమే మాట్లాడుతుంది పేద రోగికి ఉచితంగా మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స సీజేపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. దీప్కే, రాంకా, సౌరవ్‌లకు లుకౌట్ నోటీసులు జారీ ఇఫ్ఫీ 2026లో మన శంకర వరప్రసాద్ గారు విశేషాలపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భాయ్ బంద్ సినిమాతో సోదరభావం, ఆధునికతపై ఆసక్తికర కథనం కురుమ యువ చైతన్య సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఎల్కపెల్లి రమేష్ నియామకం ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 15 రోజుల పితృత్వ సెలవులు మంజూరు డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ బాప్యా సినిమాతో ఆమోదం, లింగ గుర్తింపుపై కొత్త చర్చ అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాశీ తమిళ సంగమం ఐదో ఎడిషన్ నవంబర్ 28న ప్రారంభం

ఇంకొల్లు మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి

ఇంకొల్లు, మేజర్‌స్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఇంకొల్లు మండలంలో దుద్దుకూరు, గంగవరం, ఇంకొల్లు, కొణికి, నాగండ్ల, నక్కలపాలెం, పావులూరు, సుబ్బారెడ్డిపాలెం గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుండే ఓట్లర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవటంతో క్యూలైన్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎక్కడా నిలబడే పరిస్థితి లేకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎక్కడా ఎలాంటి గొడవలకు తావివ్వకుండా పోలింగ్‌ పూర్తి చేశారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.