BREAKING
32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఇంకొల్లు మండలంలో 73.90 శాతం పోలింగ్‌

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో 73.90 శాతం పోలింగ్‌

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో 73.90 శాతం పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా నక్కలపాలెం 85.69 శాతం, అత్యల్పంగా ఇంకొల్లు 68.15 శాతం పోలింగ్‌ జరిగింది. దుద్దుకూరులో 12 వార్డుల్లో 2,438 మంది ఓటర్లు ఉండగా 2,076 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.15 శాతంగా పోలింగ్‌ నమోదైంది. గంగవరంలో 10 వార్డుల్లో 2,298 మంది ఓటర్లు ఉండగా 1,934 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.16 శాతం నమోదైంది. ఇంకొల్లులో 20 వార్డుల్లో 13,614 ఓటర్లకుగాను 9,278 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 68.15 శాతం నమోదైంది. కొణికి గ్రామంలో 10 వార్డుల్లో 2,402 మంది ఓటర్లు ఉండగా 1,762 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.36 శాతం నమోదైంది. నాగండ్లలో 10 వార్డుల్లో 2,177 మంది ఓటర్లు ఉండగా 1,690 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.63 శాతంగా నమోదైంది. నక్కలపాలెంలో 8 వార్డుల్లో 1,083 మంది ఓటర్లు ఉండగా 928 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85.69 శాతంగా నమోదైంది. పావులూరులో 12 వార్డుల్లో 3,890 మంది ఓటర్లు ఉండగా 2,902 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.6 శాతంగా నమోదైంది. సుబ్బారెడ్డిపాలెంలో 8 వార్డుల్లో 665 మంది ఓటర్లు ఉండగా 542 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.5 శాతంగా పోలింగ్‌ నమోదైంది. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.