BREAKING
పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ బీమా పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్ ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు అద్భుత స్పిన్నర్ కుల్దీప్‌ను అందుకే ఇండియాకు పంపేశారు.. కివీస్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు! సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్!

గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!!

Select Suryaa Now
గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!!

గుమ్మగట్ట మేజర్ న్యూస్:

గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సావిత్రమ్మ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు,ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు,తనను ఆశీర్వదించి గెలిపించిన గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ సావిత్రమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు.