BREAKING
32 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమిళనాడు మాజీ కెప్టెన్ బాబా అపరాజిత్ పొనకల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026: సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా ఉత్తరాఖండ్‌పై ముంబై ఘన విజయం యువతలో పెరుగుతున్న రక్తంలో చక్కెర స్థాయిలతో మధ్యవయసులో జ్ఞాపకశక్తి సమస్యలు సిరికొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం మహిళలపై హింస నిర్మూలనకు తక్షణ చర్యలు అవసరం చెన్నై భక్తుడు తిరుమల శ్రీవారికి సమర్పించిన నగల జాబితా ఇదే.. చెడు వ్యాసాలకు బలికావోద్దు పొనకల్ ఎల్లమ్మ ఆలయం వద్ద హోమాలు పనాజీ వీధుల్లో గోవా సంస్కృతిక వైభవం ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఆళ్లగడ్డ మండలంలో మూడు గ్రామ పంచాయతీలు జనసేన కైవసం

Select Suryaa Now
ఆళ్లగడ్డ మండలంలో మూడు గ్రామ పంచాయతీలు జనసేన కైవసం

మండలంలో జనసేన జోరు-మూడు గ్రామ పంచాయతీల్లో విజయం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
మండలంలోని గురువారం 14 గ్రామ పంచాయతీలకు
జరిగిన ఎన్నికల్లో మూడు గ్రామపంచాయతీలను జనసేన కైవసం చేసుకుంది. మండలంలోని ఎస్ లింగం దిన్నె, చిన్న కందుకూరు, గోపాలపురం గ్రామపంచాయతీలలో జనసేన విజయం సాధించింది. ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల ఆధ్వర్యంలో జనసేన నియోజకవర్గంలో మూడు గ్రామ పంచాయతీలను ఆళ్లగడ్డ మండలంలో విజయం కైవసం చేసుకోవడం జరిగిందని జనసైనికులు అన్నారు. 
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా