BREAKING
ఏఐసీసీ పిలుపు మేరకు "సంవిధాన్ రక్షా మార్చ్ రాజ్యాంగ పరిరక్షణ" ర్యాలీ మృతుడి కుటుంబానికి పరామర్శ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్: దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, కీలక పోరులో భారత్-ఎ జోరు తేజాపూర్, ​శ్రీసేవ పబ్లిక్ స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత పై పోలీసుల అవగాహన నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్.. శ్రీలంకపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, దూకుడుగా ఆడిన ఓపెనర్లు! ఇందిరమ్మ బీమా పతకాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్ పర్సన్ మిట్టపెల్లి సరిత - శ్రీనివాస్ ఇంటి దారినీ మూసేస్తారా? హైడ్రా, ట్రాఫిక్ పోలీసులపై పోలీస్ కమిషనర్‌కు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు అద్భుత స్పిన్నర్ కుల్దీప్‌ను అందుకే ఇండియాకు పంపేశారు.. కివీస్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు! సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్! ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సూర్య రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ తుల ఉమా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బూర బాలు, వేముల రాములు,లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ,దొంతునేని కళ్యాణి అశోక్‌రావు,మొగిలి నాగరాజు,గుండ్లపల్లి నీరజా,ఎలుక వెంకటేశం,నెల్లుట్ల నరేష్, బత్తుల రమేష్,మాజీ కౌన్సిలర్లు,బీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ తదితరులు పాల్గొన్నారు.