BREAKING
ఓమ్ సినిమా కోసం మమ్ముట్టి పడిన కష్టం.. రెండున్నర రోజులు స్క్రిప్ట్ వింటూ డైరెక్టర్‌కు షాకిచ్చిన లెజెండ్‌ రామాయణ షూటింగ్ సమయంలో కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి.. డైలెక్ట్ కోచ్ చేసిన పనికి భావోద్వేగం ప్రముఖ హాలీవుడ్ రాపర్ యంగ్ ఎల్ అకస్మిక మృతి.. దిగ్భ్రాంతిలో సంగీత ప్రపంచం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం రిపోర్టింగ్ లైవ్ చిత్రంలో పరిణీతి చోప్రా ఎంపికపై దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు *యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు. పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను వారంలోగా మరమ్మతు చేయాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా?

వెంకటాపురం రోడ్డు మూసివేత..

Select Suryaa Now
వెంకటాపురం రోడ్డు మూసివేత..

వెంకటాపురం రోడ్డు మూసివేత : వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించండి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామం వద్ద సీతారామ కాలువ పనులలో భాగంగా రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందున వెంకటాపురం రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులు పెంట్లం - భాస్కరపురం - యాతలకుంట మీదుగా రేగళ్లపాడు వైపు ప్రయాణించాలని సూచించారు.
బైక్, ఆటో, కారు, లారీ డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించి సహకరించాలని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు.

 

సూర్య మేజర్ న్యూస్/ అన్నపురెడ్డిపల్లి..