BREAKING
ఒకేచోట.. సర్కారు కొలువు! పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా : మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్తీక మసాన్ని పురస్కరించుకొని నిర్మల్ ఆర్టీసీ నుండి ప్రత్యేక బస్సులు : డి ఎం .పండరి .: పునర్విభజన బిల్లు ప్రత్యేక సమావేశంపై మాకు ఎలాంటి సమాచారం లేదు రాజంపేటలో అభివృద్ధి పనుల తనిఖీ విదేశాలలోనూ రామాయణ ప్రభంజనం.. ఇతిహాసం చరిత్రగా ఉన్న దేశాలలో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తున్న నితిన్ తివారీ చిత్రం చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి* *నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే BLR, చైర్‌పర్సన్ సుధ సూచన* మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: ప్రత్యామ్నయ పంటల సాగును ప్రోత్సహించాలి కర్ణాటకలో రూ.15,600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం లాటిన్ గ్రామీ వేదికపై దిల్జిత్ దోసాంజ్ అదరగొట్టిన ప్రదర్శన.. డాడీ యాంకీతో కలిసి పోకిటో సాంగ్‌తో స్టేజ్ షేక్ చేసిన సింగర్ గొల్లపల్లిలో వైద్య శిబిరం స్థాయి లఘు చిత్రాల పోటీలు గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. రామాయణంలో జటాయు-రావణాసురుడి పోరాటం ఒక అండర్‌డాగ్ ఫైట్.. అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Select Suryaa Now
మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

మేజర్ న్యూస్,అన్నపురెడ్డిపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మికతతో మార్మోగింది.ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు పుట్టలో పాలు పోస్తూ, పిల్లలకు చెవి పోగులు కుట్టిస్తూ, దీపాలు వెలిగిస్తూ మొక్కుబడులు చెల్లించుకున్నారు.నాగ దేవతకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ మేనేజర్ పాకల వెంకటరమణ పర్యవేక్షణలో సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. 

మేజర్ న్యూస్,అన్నపురెడ్డిపల్లి..