BREAKING
సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం**గడిచిన ఏడాదిలో 20 మందిని అరెస్టు చేశాం* మైక్రోసాఫ్ట్ సేవల్లో ప్రపంచవ్యాప్త అంతరాయం: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 డౌన్ కావడంతో వినియోగదారుల అవస్థలు బైనాన్స్ క్రిప్టో దొంగతనం కేసులో FBI భారీ స్వాధీనం: కోట్లాది రూపాయల క్రిప్టోకరెన్సీ రికవరీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే: అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో చెలరేగిన బార్డ్‌మాన్, 131 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ అధిక ఫీజుల వసూళ్లపై మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో అమెరికా ప్రతినిధుల కీలక చర్చలు: శాంతి ఒప్పందం దిశగా అడుగులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయ ఛాంపియన్ః మంత్రి సీతక్క ఘనంగా భగవాన్ బిర్షముండా 151 వ జయంతి వేడుకలు స్వయంకృత అపరాధంతో ప్రపంచకప్ టికెట్ చేజార్చుకుంటున్న కుల్దీప్ యాదవ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనపై ట్రోల్స్ తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు: 100కు పైగా యుద్ధనౌకల మోహరింపు.. తీవ్ర ఉద్రిక్తత ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డేలో అద్భుతం.. 38 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ పేసర్ మహ్లీ బార్డ్‌మాన్ నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా 30 ఏళ్ల గ్రామస్తుల కష్టం.. అధికారుల మౌనం --గ్రామ చందాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమికి బోర్డు వివాదం.. --ఉన్నతాధికారుల లేఖలకూ స్పందన కరువు.. -+8 నెలలుగా పరిష్కారానికి నోచుకోని సమస్య.. --సొంత పాఠశాలలోనే వివాదాన్ని చక్కదిద్దలేని ఎంఈఓ తీరుపై గ్రామస్తుల అసహనం కివీస్‌తో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తు.. 244 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన భారత్ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

గొల్లపల్లిలో వైద్య శిబిరం

Select Suryaa Now
గొల్లపల్లిలో వైద్య శిబిరం

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొల్లపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పాల్గొని వైద్య శిబిరం నిర్వహణను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, ఏఎంఓ సత్యనారాయణ, శ్రీధర్, ఇతర వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.